Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొట్టి ముక్కుల గ్రామం కు బస్సు ను వేయండి సర్పంచ్ సంగీత లింగమయ్య

Follow Udayam on Google
Anjaiah kindoddy Aug 20, 2026 2:12 PM వికారాబాద్General
గొట్టి ముక్కుల గ్రామం కు బస్సు ను వేయండి సర్పంచ్ సంగీత లింగమయ్య - Udayam
గొట్టిముక్కల గ్రామానికి ఆర్టీసీ బస్సును నడిపించాలని గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య అన్నారు.గురువారం గొట్టిముక్కల గ్రామ సర్పంచ్ సుద్దగళ్ల సంగీత లింగమయ్య వికారాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ను కలిశారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను డిపో మేనేజర్ కు వివరించారు వికారాబాద్ కు విద్యను అభ్యసించేందుకు విద్యార్థులు రావాలంటే ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. గ్రామస్తులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...