Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోవిందనామస్మరణతో మారుమోగిన తిరుమాడ వీధులు

Follow Udayam on Google
CHERUKUPALLY RAKESH Sep 22, 2026 5:35 PM రాజన్న సిరిసిల్లGeneral
గోవిందనామస్మరణతో మారుమోగిన తిరుమాడ వీధులు - Udayam
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన మంగళవారం రథోత్సవం వైభవంగా జరిగింది. ఉభయదేవేరులతో కూడిన శ్రీమలయప్పస్వామివారు మహోన్నత రథంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. వేలాది మంది భక్తులు భక్తిశ్రద్ధలతో రథాన్ని లాగుతూ గోవిందనామస్మరణ చేశారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రథోత్సవంలో ఆధ్యాత్మిక తత్త్వాన్ని వివరించారు.

Comments

G
Loading comments...