Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోతులమయంగా ఉత్తరావల్లి రోడ్డు

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 8:41 PM విజయనగరంGeneral
గోతులమయంగా ఉత్తరావల్లి రోడ్డు - Udayam
మెరకముడిదాం మండలం ఉత్తరావల్లి రోడ్డు గోతులమయంగా మారింది. బాడంగి-తెర్లాం రోడ్డు నుంచి గ్రామం వరకు రోడ్డు బాగున్నప్పటికీ గ్రామ ప్రారంభం నుంచి శివారు వరకు రోడ్డుపై గోతులు ఏర్పడడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ శివారు నుంచి రోడ్డు బాగానే ఉంది. ప్రభుత్వం స్పందించి రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...