వార్తలకు తిరిగి వెళ్లండి

మెరకముడిదాం మండలం గరివిడి రోడ్డు గర్భం నుంచి పెదబంటుపల్లి వరకు గోతులమయంగా మారింది. రోడ్డుపై పెద్దపెద్ద గోతులు ఏర్పడడంతో రాకపోకలకు వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గోతులలో వాహనాలు దిగడంతో వాహనాలు పాడైపోతున్నాయని వాతున్నారు. రోడ్డు బాగు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

