Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోతులమయమైన సంతకవిటి-రాజాం రహదారి

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 3:35 PM విజయనగరంGeneral
గోతులమయమైన సంతకవిటి-రాజాం రహదారి - Udayam
సంతకవిటి రాజాం ఆర్అండ్ బీ రహదారి గోతులతో అధ్వానంగా మారింది. నిత్యం విద్యార్థులు, ప్రయాణికులు ఈ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారు. గోతుల్లో వర్షపునీరు నిలిచి ఉండడం తో ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకొవాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...