వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి కందర్ప కాలనీ స్కూల్ పిల్లలు శుక్రవారం శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా.. శ్రీ కృష్ణ రాధ గోపికల వేషాలు వేసి అలరించారు.
గాంధీనగర్, కందర్ప కాలనీ పిల్లలు ఉదయం నుంచి తమ తల్లిదండ్రులు మగ పిల్లలను శ్రీకృష్ణుడిగా ఆడపిల్లలను రాధ గోపికలుగా చక్కగా అలంకరించి పిల్లలను చూసి మురిసిపోయారు. పిల్లలతో స్కూల్ సిబ్బంది కోలాటం ఆడించారు.
Comments
Loading comments...

