వార్తలకు తిరిగి వెళ్లండి

2026-27 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గోపాల్ రావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ కె. బుచ్చయ్య తెలిపారు.
భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వాణిజ్య శాస్త్రం, ముథోల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం సబ్జెక్టుల్లో ఒక్కో అతిథి అధ్యాపక పోస్టు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. తెలుగు, ఆంగ్ల మాధ్యమాల్లో బోధించగల వారు దరఖాస్తు చేసుకుకోవాలన్నారు.
Comments
Loading comments...

