Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపట్నం గ్రౌండ్, ఎర్రచెరువు పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గణబాబు

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 11, 2026 7:34 PM విశాఖపట్నంGeneral
గోపాలపట్నం గ్రౌండ్, ఎర్రచెరువు  పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ గణబాబు - Udayam
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని గోపాలపట్నం జెడ్పీ హై స్కూల్ గ్రౌండ్ పనులతో పాటు కొత్తపాలెం ఎర్రచెరువు సమగ్ర పునరుద్ధరణ పనులను స్థానిక ఎమ్మల్యే ప్రభుత్వ గణబాబు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఎర్రచెరువు వద్ద చేపట్టిన పనులు సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడంతో పాటు వాకర్లు, స్థానిక ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించేలా పనులన్నీ నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...