వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్ల మండలంలో కొత్త పెన్షన్ల కోసం ఈ నెల 7వ తేదీ నుంచి స్వర్ణ గ్రామ-వార్డు కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఇప్పటివరకు 598 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు.
దరఖాస్తుల స్వీకరణకు మరో ఐదు రోజులే గడువు ఉండటంతో అర్హులైన వృద్ధులు, వితంతువులు, ఇతర లబ్ధిదారులు గడువులోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

