వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్ల గ్రామ 1వ ఎంపీటీసీ అభ్యర్థి కందనాతి మాబి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, పారిశుద్ధ్యం, వీధిలైట్ల వంటి మౌలిక వసతుల అభివృద్ధికి కృషి చేస్తానని ప్రజలకు తెలిపారు.
స్థానిక సమస్యలను గుర్తించి, ప్రజలకు అందుబాటులో ఉంటూ వాటి పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా కార్యదర్శి టీ.కే. బందే నవాజ్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

