Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్లలో 17 నామినేషన్ల ఉపసంహరణ

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:42 AM కర్నూలుGeneral
గోనెగండ్లలో 17 నామినేషన్ల ఉపసంహరణ - Udayam
గోనెగండ్ల మండలంలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో 17 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నట్లు రిటర్నింగ్ అధికారి వరలక్ష్మి తెలిపారు. నామినేషన్ల ఉపసంహరణకు ఇవాళ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంది. బి-ఫారాలు సమర్పించాల్సిన అభ్యర్థులు, ఉపసంహరణ చేసుకునేవారు నిర్ణీత గడువులో సంబంధిత పత్రాలు అందజేయాలని సూచించారు.

Comments

G
Loading comments...