వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర సచివాలయంలో 12వ జాతీయ గోండి (కోయ) భాషా ప్రామాణీకరణ వర్క్‌షాప్ కరపత్రాన్ని మంగళవారం మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాంనాయక్, ఎమ్మెల్యేలు జారె ఆదినారాయణ, తెల్లం వెంకట్రావు, కోరం కనకయ్య ఆవిష్కరించారు.
ప్రాచీన సంస్కృతి, విశిష్ట చరిత్ర కలిగిన గోండి (కోయ) భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ అన్నారు.
Comments
Loading comments...

