వార్తలకు తిరిగి వెళ్లండి

గోకవరంలోని బ్రిటిష్ కాలం నాటి ఇరుకు వంతెన వద్ద శనివారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
రాకపోకలు పెరగడంతో నిత్యం ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందని స్థానికులు తెలిపారు. అధికారులు స్పందించి వంతెన సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

