Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గూగుల్‌కు రూ.4,400 కోట్ల జరిమానా

Follow Udayam on Google
SAI NATH Sep 23, 2026 10:22 AM జాతీయంవాణిజ్యం
గూగుల్‌కు రూ.4,400 కోట్ల జరిమానా - Udayam
లొకేషన్‌ డేటాను నిర్వహించడంలో ఈయూ గోప్యతా నిబంధనలు ఉల్లంఘించిందంటూ గూగుల్‌కు ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషన్‌ 403 మిలియన్‌ యూరోల (సుమారు రూ.4,400 కోట్లు) జరిమానా విధించింది. ‘వెబ్‌ అండ్‌ యాప్‌ యాక్టివిటీ’, ‘లొకేషన్‌ హిస్టరీ’, ‘లొకేషన్‌ అక్యూరసీ’ ఫీచర్లపై దర్యాప్తు జరిగింది. 2018-2020 మధ్య డేటా ప్రాసెసింగ్‌, పారదర్శకత, డేటా నిల్వకు సంబంధించిన నిబంధనలను ఉల్లంఘించినట్లు కమిషన్‌ తెలిపింది.

Comments

G
Loading comments...