వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రైవేట్ బడులకు గుడ్ బై.. సర్కారు బడికి జై
కౌశిక్ శర్మ Jun 24, 2026 5:57 AM కామరెడ్డి 14 viewsabout 18 hours ago

ప్రైవేట్ పాఠశాలల ఫీజుల భారం నుంచి బయటపడేందుకు కన్కల్ గ్రామస్తులు తమ ప్రభుత్వ పాఠశాల వసతులను కార్పొరేట్ స్థాయికి మెరుగుపరిచారు. సర్పంచ్ రవీందర్ రెడ్డి నాయకత్వంలో ఈ మార్పు సాధ్యమైంది.
దీని ఫలితంగా ఒక్క ఏడాదే 145 మంది విద్యార్థులు ప్రభుత్వ బడిలో చేరారు. మొత్తం విద్యార్థుల సంఖ్య 253కు చేరుకుని ఆదర్శంగా నిలిచిం
Comments
Loading comments...