Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖనిలో బ్యాంక్‌లో అగ్నిప్రమాదం

Follow Udayam on Google
S kumar Sep 06, 2026 9:53 AM పెద్దపల్లిGeneral
రామగుండం కార్పొరేషన్ ఆఫీస్ సమీపంలోని హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) బ్యాంకులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలు వ్యాపించడంతో ఫైర్‌ సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో విలువైన ఫర్నిచర్‌ కాలిబూడిదైంది. సిబ్బంది నష్టాన్ని అంచనా వేస్తున్నారు.

Comments

G
Loading comments...