Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వస్తున్న సినిమా: వి.వి.వినాయక్‌

Follow Udayam on Google
Udayam Desk Sep 01, 2026 9:46 AM జాతీయంవినోదం
డ్రగ్స్‌కు వ్యతిరేకంగా వస్తున్న సినిమా: వి.వి.వినాయక్‌ - Udayam
‘ధర్మస్థల నియోజకవర్గం’ డ్రగ్స్‌కు వ్యతిరేకంగా తెరకెక్కిన మంచి సినిమా అని దర్శకుడు వి.వి.వినాయక్‌ అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్‌ వేడుకలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి, దర్శకుడు, నిర్మాత, నటీనటులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. సుమన్‌, సాయికుమార్‌, వరుణ్‌ సందేశ్‌, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా సెప్టెంబరు 4న విడుదల కానుంది.

Comments

G
Loading comments...