Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లప్రోలులో పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితా

Follow Udayam on Google
Anuroop Sep 15, 2026 12:24 PM కాకినాడGeneral
గొల్లప్రోలులో పోలింగ్‌ స్టేషన్ల తుది జాబితా - Udayam
రాష్ట్ర ఎన్నికల సంఘం, విజయవాడ ఆదేశాల మేరకు గొల్లప్రోలు పురపాలక సంఘ పరిధిలోని 23 వార్డులకు సంబంధించిన తుది పోలింగ్‌ స్టేషన్‌ జాబితాను అధికారులు ప్రచురించారు. వార్డుల వారీగా రూపొందించిన జాబితాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల్లో జాబితాలను ఉంచినట్లు మున్సిపల్‌ కమిషనర్‌ దివిజాసంపతి తెలిపారు.

Comments

G
Loading comments...