Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లమండపాన్ని యాదవ మండపంగా మార్చాలి

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 6:39 PM హైదరాబాద్General
గొల్లమండపాన్ని యాదవ మండపంగా మార్చాలి - Udayam
తిరుమలలోని ‘గొల్లమండపం’ పేరును తెలుగుతో పాటు ఇంగ్లీష్, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ‘యాదవ మండపంగా అధికారికంగా సవరించాలని TGLDA చైర్మన్ డా. చరణ్ కౌశిక్ యాదవ్ కోరారు. ఈ మేరకు TTD ఛైర్మన్ బీఆర్ నాయుడును కలిసి వినతిపత్రం సమర్పించారు. కార్యక్రమంలో TG పద్మశాలి కార్పొరేషన్ ఛైర్మన్ గుడూరు శ్రీనివాస్ పాల్గొని మద్దతు తెలిపారు.

Comments

G
Loading comments...