Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లగూడ రైల్వే గేట్ మూసివేత పొడిగింపు

Follow Udayam on Google
DASARI NAVEEN KUMAR Aug 19, 2026 11:01 AM వికారాబాద్General
గొల్లగూడ రైల్వే గేట్ మూసివేత పొడిగింపు - Udayam
నవాబుపేట పరిధిలోని గొల్లగూడ రైల్వే గేట్‌ను ట్రాక్ మరమ్మతుల కారణంగా ఈ నెల 21 వరకు మూసివేస్తున్నట్లు వికారాబాద్ రైల్వే సెక్షన్ ఇంజనీర్ శ్యామ్ శేఖర్ తెలిపారు. పనుల్లో ఆలస్యం వల్ల ఈ గడువును పొడిగించినట్లు పేర్కొన్నారు. ​వాహనదారులు, ప్రయాణికులు ఈ మార్పును గమనించి రాకపోకల కోసం ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...