వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండల పరిధిలోని గొల్లగూడ అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు రాకపోయినా పాలు, గుడ్లు, బాలామృతం వంటి పౌష్టికాహార సరుకులు సరఫరా కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అటెండెన్స్ రిజిస్టర్ అడిగితే సిబ్బంది పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. దీనిపై ఐసీడీఎస్ సీడీపీవో శ్రీలత స్పందిస్తూ.. కేంద్రాన్ని స్వయంగా పరిశీలించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Comments
Loading comments...

