Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడో రౌండ్‌కు గాఫ్‌

Follow Udayam on Google
Sai Sep 04, 2026 12:40 PM జాతీయంక్రీడలు
మూడో రౌండ్‌కు గాఫ్‌ - Udayam
యూఎస్‌ ఓపెన్‌లో కోకో గాఫ్‌ మూడో రౌండ్‌కు చేరింది. స్పెయిన్‌ క్రీడాకారిణి పౌలా బదోసాపై 6-4, 7-6 (7-5)తో విజయం సాధించింది. దాదాపు రెండు గంటలపాటు సాగిన మ్యాచ్‌లో గాఫ్‌ కీలక సమయాల్లో రాణించింది. మూడో రౌండ్‌లో మరో స్పెయిన్‌ క్రీడాకారిణి క్రిస్టినా బుక్సాతో తలపడనుంది.

Comments

G
Loading comments...