వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.1,210 పెరిగి రూ.1,60,480కి చేరింది.
22 క్యారెట్ల ధర రూ.1,100 పెరిగి రూ.1,47,100గా ఉంది. కిలో వెండి రూ.5,000 పెరిగి రూ.2,65,000 పలుకుతోంది. ఈ ధరలకు 3% జీఎస్టీ అదనం.
Comments
Loading comments...

