వార్తలకు తిరిగి వెళ్లండి

బులియన్ మార్కెట్‌లో బుధవారం బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.700 పెరిగి రూ.1,31,600కి చేరగా, 24 క్యారెట్ల ధర రూ.770 పెరిగి రూ.1,43,570కి చేరింది.
మరోవైపు వెండి ధర ఏకంగా రూ.5,000 పెరిగి కిలో రూ.2,40,000 మార్కును తాకింది. తెలుగు రాష్ట్రాల మార్కెట్లలోనూ ఇవే ధరలు అమలవుతాయని సమాచారం.
Comments
Loading comments...

