వార్తలకు తిరిగి వెళ్లండి

పసిడి అక్టోబరు కాంట్రాక్టు రూ.1,50,786 పైన సానుకూలంగా ఉన్నా.. రూ.1,56,673 వద్ద నిరోధం ఎదురుకావచ్చు. దీన్ని అధిగమిస్తే రూ.1,60,579-రూ.1,64,083 వరకు పెరగొచ్చు.
రూ.1,50,786 దిగువకు వస్తే విక్రయాలు పెరగొచ్చు. రూ.1,49,263 వద్ద మద్దతు లభించొచ్చు. ఈ స్థాయినీ కోల్పోతే రూ.1,45,759-రూ.1,41,853 వరకు పడిపోవచ్చు.
Comments
Loading comments...

