Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

బంగారం ధర రూ.1.53 లక్షలు.. వెండి రూ.2.39 లక్షలు

Follow Udayam on Google
Sai Sep 23, 2026 11:12 AM జాతీయంవాణిజ్యం
బంగారం ధర రూ.1.53 లక్షలు.. వెండి రూ.2.39 లక్షలు - Udayam
సెప్టెంబర్ 23న దేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,53,620గా ఉంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,40,818గా నమోదైంది. నెలలో బంగారం ధర దాదాపు 6% తగ్గింది. 999 స్వచ్ఛత వెండి ధర కిలోకు రూ.2,39,970గా ఉంది. నెలలో వెండి ధర 2.2% తగ్గినా, ఏడాదిలో 77.8% పెరిగింది. ప్రధాన నగరాల్లో చెన్నైలో బంగారం, వెండి ధరలు అత్యధికంగా ఉన్నాయి.

Comments

G
Loading comments...