Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బంగారు పతకమే లక్ష్యం.. ఒలింపిక్స్ బెర్త్‌పై గురి

Follow Udayam on Google
Sai Sep 08, 2026 6:16 PM జాతీయంక్రీడలు
బంగారు పతకమే లక్ష్యం.. ఒలింపిక్స్ బెర్త్‌పై గురి - Udayam
ప్రపంచకప్‌లో చారిత్రక ఐదో స్థానంతో సత్తాచాటిన భారత మహిళల హాకీ జట్టు ఆసియా క్రీడలకు జపాన్ బయల్దేరింది. కెప్టెన్ సలీమా టెటే నేతృత్వంలోని జట్టు స్వర్ణం సాధించి 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత పొందడమే లక్ష్యంగా పెట్టుకుంది. పూల్-బీలో భారత్‌తో జపాన్, థాయ్‌లాండ్, సింగపూర్, ఇండోనేషియా, ఉజ్బెకిస్థాన్ ఉన్నాయి. సెప్టెంబర్ 20న ఉజ్బెకిస్థాన్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.

Comments

G
Loading comments...