Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్వర్ణమే లక్ష్యం: బాక్సర్ లవ్లీనా

Follow Udayam on Google
ప్రణీత రెడ్డి Jul 25, 2026 11:42 AM జాతీయంక్రీడలు
స్వర్ణమే లక్ష్యం: బాక్సర్ లవ్లీనా - Udayam
కామన్వెల్త్‌ క్రీడల్లో పతకం సాధించాలన్న ఒత్తిడి లేదని, తన లక్ష్యం ఇక స్వర్ణమే అని భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహెయిన్ తెలిపింది. బై లభించి నేరుగా సెమీస్‌కు అర్హత సాధించడంతో పతకం ఖాయమైందని, పసిడి సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని వెల్లడించింది.

Comments

G
Loading comments...