వార్తలకు తిరిగి వెళ్లండి

దేశంలో గోల్డ్ ఈటీఎఫ్‌లపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరుగుతోంది. 2026 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు విలువ పరంగా 136% పెరిగి రూ.6,300 కోట్లకు చేరినట్లు వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) వెల్లడించింది. బంగారం ధరలు రికార్డు స్థాయిలో ఉండటంతో నగల కొనుగోళ్లు తగ్గినా, పెట్టుబడి సాధనంగా గోల్డ్ ఈటీఎఫ్‌లకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని తెలిపింది.
Comments
Loading comments...
