వార్తలకు తిరిగి వెళ్లండి

G.O 97ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రామంతపూర్, సికింద్రాబాద్, మాసబ్‌ట్యాంక్‌కు చెందిన విద్యార్థులు నిరసన చేపట్టారు.
ఈ ఉత్తర్వుల వల్ల పాలిటెక్నిక్ విద్యపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి G.O 97ను రద్దు చేసి సాంకేతిక విద్యను పరిరక్షించాలని కోరారు.
Comments
Loading comments...

