వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్లమా కోర్సులనుITI-ATC లతో అనుసంధానించే నిర్ణయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని GO 97 రద్దు చేయాలని డిమాండ్
SFIఆధ్వర్యంలో నిర్మల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వద్ద ధర్నా నిర్వహించారు సాంకేతిక విద్యా వ్యవస్థను, SBTETను బలహీనపరిచే యత్నాలు ఆపాలని పాలిటెక్నిక్ విద్యను ఇంజనీరింగ్ స్థాయికి తీసుకెళ్తూ మౌలిక వసతులు ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని ఎస్.ఎఫ్.ఐ నాయకులు హెచ్చరించారు
Comments
Loading comments...

