వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాల్లో ఈ నెల 11 నుంచి DLCDC ఇంటి సర్వే ప్రారంభం కానున్నట్లు గంట్యాడ PHC వైద్యాధికారిణి డాక్టర్ హేమలత తెలిపారు.
బుధవారం ఆమె మాట్లాడుతూ వైద్య సిబ్బంది గ్రామాల్లో ఇంటింటికీ వచ్చి సర్వే నిర్వహిస్తారని తెలిపారు. ప్రజలందరూ సర్వేకు సహకరించి, అడిగిన వివరాలను పూర్తిగా అందించాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
Comments
Loading comments...

