Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి విగ్రహాలను తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త

Follow Udayam on Google
Gajanan Bidkar Sep 05, 2026 11:53 AM హైదరాబాద్General
గణపతి విగ్రహాలను తీసుకెళ్తున్నారా.. జాగ్రత్త - Udayam
నగరంలో గణపతి విగ్రహాల సందడి నెలకొననుంది. భక్తులు ధూల్‌పేట్ నుంచి భారీ విగ్రహాలను మండపాల వద్దకు తరలిస్తున్నారు. విగ్రహం ఎత్తు, రూట్‌ను సరిగా చూసుకోవడం మంచిదని అధికారులు సూచించారు. ఫిట్నెస్‌తో పాటు కండీషన్‌‌లో ఉన్న వాహనాలనే ఎంపిక చేసుకోండి. బ్యాలెన్స్ తప్పే ట్రోచర్లను వాడకపోవడం మంచిదని పోలీసులు తెలియజేశారు.

Comments

G
Loading comments...