Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణనాథుడి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే

Follow Udayam on Google
sreekanth patel Sep 22, 2026 5:34 PM మహబూబ్‌నగర్General
గణనాథుడి సన్నిధిలో మాజీ ఎమ్మెల్యే  - Udayam
మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని బండ్లగేరిలో శ్రీ రైతు బాల భక్తి సమాజం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ మండపాన్ని మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు ఆయనను శాలువాతో సత్కరించారు. ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...