వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్నగర్లో రేపు జరిగే గణేష్ నిమజ్జన శోభాయాత్రకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ జానకి తెలిపారు. క్లాక్ టవర్ వద్ద సాధారణ వాహనాల రాకపోకలు నిలిపివేయనున్నారు.
హైదరాబాద్ నుంచి రాయచూరు, చించోలి వైపు వెళ్లే భారీ వాహనాలు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించాలని ఎస్పీ కోరారు.
Comments
Loading comments...

