Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు

Follow Udayam on Google
sudheer Sep 22, 2026 9:30 PM కరీంనగర్General
గణేష్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు - Udayam
కరీంనగర్‌లో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసేలా 850 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. కమిషనరేట్ పరిధిలో మొత్తం 3,100 విగ్రహాలు ఉండగా.. మానకొండూర్, చింతకుంట, కొత్తపల్లి కేంద్రాల వద్ద క్రేన్లు, లైటింగ్, డీఆర్‌ఎఫ్ బోట్లను సిద్ధం చేశారు. ప్రధాన మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని, ప్రజలు సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...