వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలకు ఆన్‌లైన్ సింగిల్ విండో ద్వారా అనుమతులు ఇస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. పోలీస్, ఫైర్, మున్సిపల్, విద్యుత్, రెవెన్యూ అనుమతులకు ganeshutsav.net ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
మండపాల భద్రత, ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

