వార్తలకు తిరిగి వెళ్లండి

కల్వకుర్తి మండలం కేంద్రంలోని వినాయక ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై BJYM మండల జనరల్ సెక్రటరీ జంపుల అరవింద్ (26) మృతి చెందారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి గణేశ్ మండపం వద్ద కాషాయ జెండా విద్యుత్ తీగలకు తగిలింది.
తీగలను తొలగించే క్రమంలో అరవింద్ తో పాటు మరో యువకుడికి విద్యుత్ షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలిస్తుండగా అరవింద్ మృతి చెందారు.
Comments
Loading comments...

