Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లపై కమిషనర్‌ ఆదేశాలు

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 11:26 AM వరంగల్General
గణేశ్‌ నిమజ్జన ఏర్పాట్లపై కమిషనర్‌ ఆదేశాలు - Udayam
గణేశ్‌ నిమజ్జనానికి ఏర్పాట్లు ముందస్తుగా పూర్తి చేయాలని GWMC కమిషనర్‌ వెంకన్న అధికారులను ఆదేశించారు. చిన్నవడ్డేపల్లి చెరువు నిమజ్జన ప్రాంతాన్ని పరిశీలించి పారిశుద్ధ్యం, రహదారులు, లైటింగ్‌పై సూచనలు చేశారు. చెరువులోని గుర్రపుడెక్కను వెంటనే తొలగించాలని ఆదేశించారు. దేశాయిపేటలో తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించి, డివైడర్లను పరిశుభ్రంగా ఉంచాలని అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...