వార్తలకు తిరిగి వెళ్లండి

తెనాలిలో గణేశ్ మండపం వద్ద నగదు చోరీకి గురైన ఘటన వెలుగుచూసింది. భిక్షావతి బజార్లో గణేశ్ మండపం ఏర్పాటు చేశారు. మండపం సమీపంలోని ఓ గదిలో నిర్వాహకులు రూ. 80 వేల నగదును ఉంచారు. గుర్తు తెలియని వ్యక్తి ఆ డబ్బును అపహరించుకుపోయాడు.
అదే సమయంలో మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు డబ్బును గాల్లోకి ఎగురవేసి పరారయ్యాడు. నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రాంబాబు తెలిపారు.
Comments
Loading comments...

