వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల శివారులో గంజాయి విక్రయించేందుకు యత్నిస్తున్న బెజ్జంకి ప్రేమ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్లు సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు.
నిందితుడి నుంచి 1.011 కిలోల గంజాయి, బైక్, ఫోన్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. మరో నిందితుడు నవీన్ కోసం గాలిస్తున్నారు. సిబ్బందిని సీపీ గౌస్ ఆలం, ఏసీపీ విజయ్‌కుమార్ అభినందించారు.
Comments
Loading comments...

