వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం కొత్తపేట గ్రామ సమీపంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ముఠాను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. సిఐ రామారావు మాట్లాడుతూ.. గంజాయి తరలిస్తున్నారని తమకు రాబడిన సమాచారంతో తమ సిబ్బందితో కలిసి ఈ దాడులు చేశామన్నారు. అందులో భాగంగా నలుగురు గంజాయి విక్రయితలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయి,
ఒక కారును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు.
Comments
Loading comments...

