Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి- SP

Follow Udayam on Google
Satyanarayana Patnaik Sep 30, 2026 5:47 PM విజయనగరంGeneral
గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి- SP - Udayam
గంజాయి, డ్రగ్స్ కు దూరంగా ఉండండి – ఆరోగ్యకరమైన భవిష్యత్తును నిర్మించుకోవాలని విజయనగరం జిల్లా SP దామోదర్ పిలుపునిచ్చారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా SFI , DYFI ఆద్వర్యంలో బుధవారం భగత్ సింగ్ యూత్ ఫెస్ట్ లో భాగంగా స్థానిక మయూరి కూడలి నుండి బాలాజీ జంక్షన్ వరకు గాంజాయి డ్రగ్స్ కు వ్యతిరేకంగా చేపట్టిన ర్యాలీలో పాల్గోన్న ఆయన డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నామని అన్నారు.

Comments

G
Loading comments...