వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్‌రెడ్డి ఆదేశాల మేరకు గంగాపూర్‌లో మంజూరైన నిధులతో సీసీ రోడ్ల పనులను సర్పంచ్ బండగిరి ప్రసాద్ యాదవ్ ప్రారంభించారు.
గ్రామ ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించేందుకు అభివృద్ధి పనులు చేపడుతున్నామని సర్పంచ్ తెలిపారు. గ్రామ అభివృద్ధే లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

