వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలం గంగాదేవిపల్లె గ్రామంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణ పనుల్లో భాగంగా గురువారం స్లాబ్ వేశారు. భవనం పూర్తయితే గ్రామ ప్రజలకు పరిపాలనా సేవలు మరింత సులభతరం కానున్నాయి.
కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ పెద్దలు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని సర్పంచ్ కొలకాని జలంధర్ తెలిపారు.
Comments
Loading comments...

