వార్తలకు తిరిగి వెళ్లండి

దేవీపట్నం మండలంలోని గండి పోచమ్మ ఆలయానికి భక్తులు రావొద్దని దేవస్థాన అధికారులు శనివారం తెలిపారు. ఆలయం, పరిసర ప్రాంతాలు గోదావరి వరద నీటిలో ఉన్నాయని చెప్పారు.
ఆలయానికి వచ్చే మార్గాలు కూడా నీటితో నిండిపోయాయి. దీంతో వాహనాలు ఆలయానికి వచ్చే అవకాశం లేదని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

