Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండేపల్లిలో అక్రమ తవ్వకాలు

Follow Udayam on Google
Anuroop Sep 16, 2026 11:34 AM కాకినాడGeneral
గండేపల్లిలో అక్రమ తవ్వకాలు - Udayam
గండేపల్లి మండలం సూరంపాలెం పరిధిలోని రామేశ్వరంపేట మెట్టలో అసైన్డ్‌ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 216.48 ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ తవ్వకాలపై కొందరు ఎన్జీటీని ఆశ్రయించడంతో మైన్స్‌ అండ్‌ జియాలజీ, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రావెల్‌ తవ్వకాలు గుర్తించి ఏడు యంత్రాలను సీజ్‌ చేశారు.

Comments

G
Loading comments...