Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట పోలీస్ స్టేషన్ తనిఖీ

Follow Udayam on Google
babu varun Aug 22, 2026 4:00 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ తనిఖీ - Udayam
గంభీరావుపేట పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బిగితే శనివారం తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని పరిశీలించారు. రికార్డులను, క్షుణ్ణంగా పరిశీలించారు. రాత్రి వేళలో క్షేత్రస్థాయిలో పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. ఎల్లారెడ్డిపేట సీఐ వెంకటేష్, స్థానిక ఎస్సై శ్రీకాంత్ ఉన్నారు.

Comments

G
Loading comments...