వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓలా, ఉబర్, రాపిడో క్యాబ్ డ్రైవర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని సోమవారం CITU ఆద్వర్యంలో డ్రైవర్లు GMR యాజమాన్యానికి వినతిపత్రం అందజేసారు.
వారు మాట్లాడుతూ మంచినీరు, పికప్ పాయింట్లు, బుకింగ్ కౌంటర్లు, టోల్, ఎంట్రీ ఛార్జీలు, సమాన అవకాశాలు కల్పించాలని కోరారు.ఈ మేరకు యాజమాన్యం సానుకూలంగా స్పందించారని వారు తెలిపారు.
Comments
Loading comments...

