వార్తలకు తిరిగి వెళ్లండి

వీరఘట్టం మండలం పనస నందివాడ గ్రామానికి చెందిన పాలకొండ సుబ్బారావు ప్రమాదవశాత్తు బోటు నుంచి నదిలో పడి గల్లంతయ్యారు.
గొట్టమంగలాపురం గ్రామం వద్ద అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. పాలకొండ సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ గాలింపు చర్యలను పరిశీలించి ఫైర్ సిబ్బంది, తహశీల్దార్తో పురోగతిని సమీక్షించారు.
Comments
Loading comments...

